Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బెల్లూరిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీఓ సుధీర్ కుమార్

బెల్లూరిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీఓ సుధీర్ కుమార్ జైనథ్, చిత్రం న్యూస్: మండలంలోని బెల్లూరి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జైనథ్ ఎంపీడీఓ సుధీర్ కుమార్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తయిన లబ్దిదారులు చివరి బిల్లు కోసం వేచి చూస్తున్నామని ఎంపీడీఓకి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా...

Read Full Article

Share with friends