సాంగిడి గ్రామంలో ఘనంగా బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలు
సాంగిడి గ్రామంలో ఘనంగా బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలు చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో ఆదివారం బాజీరావు బాబా భక్తులు నిర్వహించే ఏడు రోజుల (సప్తాహ) ఆధ్యాత్మిక ఉత్సవం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాజీరావు బాబా పల్లకిని ఊరేగింపు నిర్వహించారు. బాబా శిష్యులు ప్రవచనాలు, బోధనలు, జీవిత విశేషాలను వివరించారు. చిన్నారులను ఎడ్ల బండి పై దేవతల వస్త్రధారణతో కూర్చోబెట్టారు. భక్తులు పల్లకికీ పూజలు నిర్వహించారు....