రైతులను రాజకీయాల కోసం వాడుకోవద్దు: ఎమ్మెల్యే పాయల్ శంకర్
రైతులను రాజకీయాల కోసం వాడుకోవద్దు: ఎమ్మెల్యే పాయల్ శంకర్ * జైనథ్‌లో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్ చిత్రం న్యూస్, జైనథ్: రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను వాడుకునే నాయకులతో జాగ్రత్తగా ఉండాలని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. ఆదివారం జైనథ్ మార్కెట్ కమిటీ (AMC) పరిధిలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో...