Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ జొన్న రైతులకు ఊరట: రేపటి నుంచే కొనుగోళ్లు ప్రారంభం- ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్ జొన్న రైతులకు ఊరట: రేపటి నుంచే కొనుగోళ్లు ప్రారంభం- ఎమ్మెల్యే పాయల్ శంకర్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని జొన్న రైతుల ఎదురుచూపులకు తెరపడింది. రైతులు తాము పండించేస్తున్నారుచిన పంటను విక్రయించేందుకు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రైతులకు ఈ శుభవార్త వినిపించారు. జొన్నల కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుందని ఎమ్మెల్యే...

Read Full Article

Share with friends