నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రాను కలిసిన భైంసా మార్కెట్ ఛైర్మన్ సిందే ఆనంద్ రావు పటేల్
నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రాను కలిసిన భైంసా మార్కెట్ ఛైర్మన్ సిందే ఆనంద్ రావు పటేల్ చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రా ను బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సిందే ఆనంద్ రావు పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు . అనంతరం కలెక్టర్ తో మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు సాఫీగా కొనసాగుతున్నాయని, గన్నీ సంచులు సరిపడేంత కావాలని, లారీల గురించి వివరించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ త్వరలో భైంసాకు వచ్చి...