Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

జొన్నలు కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై బీఆర్ఎస్, రైతుల ధర్నా

జొన్నలు కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై బీఆర్ఎస్, రైతుల ధర్నా చిత్రం న్యూస్, జైనథ్: రైతులు పండించిన జొన్న పంటను తక్షణమే ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జైనథ్ మండలం బెల్గాం గ్రామ సమీపంలోని 353 బీ జాతీయ రహదారి పై బీఆర్ఎస్ నాయకులు అడ్డి పురుషోత్తం రెడ్డి, జంగిలి విలాష్, సోమ రాంరెడ్డి,మాదస్తు వెంకన్న, నితిన్ రెడ్డి, బొల్లి గంగన్న, బండి స్వామి, రైతులు శ్రీకాంత్ , సుశాంత్ రెడ్డి,సునీల్...

Read Full Article

Share with friends