Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా మే డే వేడుకలు: పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా

 ఘనంగా మే డే వేడుకలు: పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని మేస్త్రి సంఘ భవనంలో శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవ (మే డే) వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. శ్రమ శక్తికి...

Read Full Article

Share with friends