Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన కౌన్సిలర్ రజిత రాము 

అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన కౌన్సిలర్ రజిత రాము  చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్:  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ అనాథ శవానికి ఏడో వార్డ్ కౌన్సిలర్ రజిత రాము శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. సొంతవారే పట్టించుకోని ఈ కాలంలో దిక్కు మొక్కు లేనివారు మృతి చెందితే ఆపదలో మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో  కే ఆర్కే కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి వడ దెబ్బతో కిందపడి ఉండగా వెంటనే...

Read Full Article

Share with friends