అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన కౌన్సిలర్ రజిత రాము
అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన కౌన్సిలర్ రజిత రాము చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ అనాథ శవానికి ఏడో వార్డ్ కౌన్సిలర్ రజిత రాము శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. సొంతవారే పట్టించుకోని ఈ కాలంలో దిక్కు మొక్కు లేనివారు మృతి చెందితే ఆపదలో మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కే ఆర్కే కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి వడ దెబ్బతో కిందపడి ఉండగా వెంటనే...