ఉపాధి హామీ పనులు లేక బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
ఉపాధి హామీ పనులు లేక బిక్కుబిక్కుమంటున్న ప్రజలు [video width="480" height="864" mp4="https://chitramnews.com/wp-content/uploads/2026/05/VID-20260501-WA0370.mp4"][/video] చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని కనిపించడం లేదని పనులు లేక నెల రోజులుగా పస్తులు ఉంటున్నామని బాసరలోని ఉప్పుకుంటా కాలనీ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి 100 రోజుల పనిని పొందే హక్కు ఉన్నప్పటికీ.....