Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సిర్సన్న లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

సిర్సన్న లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న గ్రామంలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంశుక్రవారం నిర్వహించారు. తెలంగాణలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు, శాస్త్రీయ పద్ధతులను రైతులకు నేరుగా అందించేందుకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం 27 ఏప్రిల్ నుంచి మే 23 వరకు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వ్యవసాయ, ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు, అధికారులు గ్రామాల్లో పర్యటించి, నేల ఆరోగ్యం, అధిక దిగుబడి వంగడాలు,...

Read Full Article

Share with friends