నానో యూరియా, డీఏపీపై రైతులకు అవగాహన సదస్సు
నానో యూరియా, డీఏపీపై రైతులకు అవగాహన సదస్సు చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామం లో నానో యూరియా, డీఏపీ పై గురువారం సహాయ వ్యసాయ సంచాలకులు శ్రీధర్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ..నానో ఫర్టిలైజర్స్ ఎంత మోతాదులో వాడాలి.. ఎలా వాడాలి సహకార దిగ్గజ సంస్థ లో ఒకటి "ఇఫ్కో" దేశీయంగా తయారు చేస్తున్న నానో యూరియా, నానో డీఏపీ, తదితర నానో...