Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు రంగం సిద్ధం!

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు రంగం సిద్ధం! బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సన్నాహక సమావేశం చిత్రం న్యూస్, హైదరాబాద్: మే 10వ తేదీన భాగ్యనగరంలో నిర్వహించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తెలంగాణ బీజేపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సన్నాహక సమావేశం నిర్వహించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  ఎన్.రామచందర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రి...

Read Full Article

Share with friends