హైదరాబాద్లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు రంగం సిద్ధం!
హైదరాబాద్లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు రంగం సిద్ధం! బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సన్నాహక సమావేశం చిత్రం న్యూస్, హైదరాబాద్: మే 10వ తేదీన భాగ్యనగరంలో నిర్వహించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తెలంగాణ బీజేపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సన్నాహక సమావేశం నిర్వహించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రి...