ఆదిలాబాద్‌లో ZREAC 2026-27 సమావేశం: రైతులకు సోయాబీన్ కరదీపిక ఆవిష్కరణ
ఆదిలాబాద్‌లో ZREAC 2026-27 సమావేశం: రైతులకు సోయాబీన్ కరదీపిక ఆవిష్కరణ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా "ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం (ZREAC) - 2026-27" సమావేశం మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజర్షిషా పలు సూచనలు చేశారు. అనంతరం సోయాబీన్ విత్తనోత్పత్తి, చీడపీడలపై అవగాహన కరదీపికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ...