Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని అవల్పూర్ గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలనపై మంగళవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అనిల్ మాట్లాడుతూ..బాల్య వివాహం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఈ దురాచారాన్ని అరికట్టడం మనందరి బాధ్యతని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 1098 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. "ఆడపిల్లల చదువు మధ్యలో ఆగకూడదు. చిన్న వయసులో పెళ్లి వద్దు...

Read Full Article

Share with friends