ఘనంగా మాజీ ఎంపీ సోయం బాపూరావు జన్మదిన వేడుకలు
ఘనంగా మాజీ ఎంపీ సోయం బాపూరావు జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన గిమ్మ సంతోష్ రావు, అడ్డి భోజా రెడ్డి చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాజ్ గోండు సమితి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు సోయం బాపూరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ అధ్యక్షులు అడ్డి...