Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన యువకుడు

రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన యువకుడు చిత్రం న్యూస్, ఆదిలాబాద్: అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఒక రోగికి రక్తదానం చేసి ఒక యువకుడు తన ఉదారతను చాటుకున్నాడు. జైనూర్ మండలానికి చెందిన జ్యోతి లక్ష్మి అనే పేషెంట్ శరీరంలో రక్తం స్థాయి 6.6 కి పడిపోయింది. ఆమెకు అత్యవసరంగా 'A పాజిటివ్' (A+ve) రక్తం అవసరమైంది. రక్తం దొరక్క కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్న సమయంలో, ఈ విషయం శ్రీ వాసుకేదశ్వర ధామ్ ట్రస్ట్ సభ్యుడు 'సాయి...

Read Full Article

Share with friends