విద్యుత్ సమస్యల పరిష్కారమే మా లక్ష్యం: మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్
విద్యుత్ సమస్యల పరిష్కారమే మా లక్ష్యం: మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ * మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న విద్యుత్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ స్పష్టం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ శాఖ ఏఈలు వినోద్, సదానందం, మున్సిపల్ డీఈ కార్తీక్, ఏఈలు నితిన్, కిరణ్‌లతో...