బేలలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
బేలలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం చిత్రం న్యూస్, బేల :ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రం లో సోమవారం ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ కళ్లెం ప్రమోద్ రెడ్డి తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పుట్టిన ఉద్యమ శక్తి బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని, తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన ఈ...