ఘనంగా బీఆర్‌ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం: ఆదిలాబాద్‌లో జోగు రామన్న ఆధ్వర్యంలో వేడుకలు
ఘనంగా బీఆర్‌ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం: ఆదిలాబాద్‌లో జోగు రామన్న ఆధ్వర్యంలో వేడుకలు చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి , బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పార్టీ జెండాను ఎగురవేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే...