Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

జన గణన స్వీయ నమోదును ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

జన గణన స్వీయ నమోదును ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి చిత్రం న్యూస్, సూర్యాపేట:  తెలంగాణ రాష్ట్రంలో జనగణన–2027లో భాగంగా స్వీయ నమోదు పోర్టల్ ను (Self-Enumeration) ను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వీయ గణన పోర్టల్ ను ఉపయోగించడం వల్ల విలువైన సమయం ఆదా అవుతుందన్నారు. వివరాల నమోదు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం...

Read Full Article

Share with friends