కడంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కడంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చిత్రం న్యూస్, కడెం: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కడం మండల కేంద్రంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కడం మండల అధ్యక్షులు నల్ల జీవన్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేశారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భూక్య అమ్మి బాపూ రావు, పార్టీ సీనియర్ నాయకులు పల్లె మల్లారెడ్డి, ముబారక్...