జైనథ్ లో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం
జైనథ్ లో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం చిత్రం న్యూస్, జైనథ్: భారత రాష్ట్ర సమితి (BRS) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జైనథ్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు...