ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వీయ జనగణన నమోదు
స్వీయ గణన పోర్టల్ లో వివరాలు నమోదు చేసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: దేశవ్యాప్తంగా జరుగుతున్న మొదటి విడత జనగణన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో స్వీయ గణన (Self-Enumeration) పోర్టల్ ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ డిజిటల్ జనగణన ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వీయ గణన...