ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన మైనార్టీ గురుకుల విద్యార్ధులకు కలెక్టర్ రాజర్షి షా ఘన సన్మానం
ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన మైనార్టీ గురుకుల విద్యార్ధులకు కలెక్టర్ రాజర్షి షా ఘన సన్మానం చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ‘ప్రజాపాలన - ప్రత్యేక ప్రణాళిక సంక్షేమ వారోత్సవాలలో భాగంగా ఆదివారం పట్టణంలోని బంగారిగూడ మైనార్టీ గురుకుల బాలికల కళాశాల-2లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఈ...