Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌ సాయితేజను అభినందించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు

బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌ సాయితేజను అభినందించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువ నాయకుడు కుమ్మరి పెళ్లి సాయితేజను మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా సాయితేజను శాలువాతో సన్మానించిన ఎంపీ రఘునందన్ రావు, ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు....

Read Full Article

Share with friends