Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాసర అమ్మవారి ఆలయంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ పూజలు

బాసర అమ్మవారి ఆలయంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ పూజలు చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు హరీష్ శంకర్ ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు,అధికారులు దర్శకుడికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గబ్బర్...

Read Full Article

Share with friends