డీసీసీబీ సీఈఓ ఎంపికకు ఇంటర్వ్యూలు: అభ్యర్థుల నైపుణ్యాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా
డీసీసీబీ సీఈఓ ఎంపికకు ఇంటర్వ్యూలు: అభ్యర్థుల నైపుణ్యాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా చిత్రం న్యూస్, అదిలాబాద్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) నియామక ప్రక్రియ వేగవంతమైంది. ఈ నియామకంలో భాగంగా శుక్రవారం డీసీసీబీ కార్యాలయంలో అర్హులైన అభ్యర్థులకు ముఖాముఖి పరీక్షలు (ఇంటర్వ్యూలు) నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా నేతృత్వంలోని ఎంపిక కమిటీ అభ్యర్థుల అర్హతలను, పనితీరును క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ కీలక ఎంపిక ప్రక్రియలో రాష్ట్ర సహకార...