Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా చిత్రం న్యూస్, అదిలాబాద్: పట్టణంలోని టీటీడీసీ (TTDC) కేంద్రంలో శుక్రవారం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఏర్పాటు చేసిన రెండో దశ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై, శిక్షణ పొందుతున్న వారికి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జనగణన ప్రక్రియలో ఎన్యుమరేటర్లు,  సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సమాచార...

Read Full Article

Share with friends