Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి  మిగతా కూలీలకు గాయాలు, భైంసా ఏరియా ఆసుపత్రికి తరలింపు  చిత్రం న్యూస్, బాసర :నిర్మల్ జిల్లా బాసర మండలంలోని టాక్లి సమీపంలో జరిగిన‌ రోడ్డు ప్రమాదంలో ఓ వ్య‌క్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ముథోల్ నుంచి బాసరకు కూలీలను ఎక్కించుకొని ఆటోలో వెళ్తున్నారు. బాసర - బైంసా రహదారిపై టాక్లి సమీపంలో ఎదురుగా వస్తున్న జేసీబీ మలపడంతో ఆటోను ఢీకొంది. ముథోల్ కు చెందిన రుమోళ్ల పోతన్న (28) అక్కడికక్కడే...

Read Full Article

Share with friends