పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం *సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన కంది శ్రీనివాస రెడ్డి చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్‌తో కలిసి, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారులకు...