భాద్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్ ను కలిసిన టీఎన్జీఓ నాయకులు
చిత్రం న్యూస్, కలెక్టరేట్: :ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చిత్రు, ఆర్డీవో పి.జగదీశ్వర్ రావులను వారి కార్యాలయాలలో ఆదిలాబాద్ జిల్లా టీఎన్జీవో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఏ.నవీన్ కుమార్, టీఎన్జీవో కేంద్ర సభ్యులు తిరుమల్ రెడ్డి, జిల్లా సభ్యులు, చంద్ర...