Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అసిస్టెంట్ ట్రెజరీ అధికారికి ఘనంగా సన్మానం 

అసిస్టెంట్ ట్రెజరీ అధికారికి ఘనంగా సన్మానం  చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఇటీవల అసిస్టెంట్ ట్రెజరీ అధికారిగా (FAC)  బాధ్యతలు స్వీకరించిన పి.వి.రమణ చారి ను జిల్లా ట్రెజరీ కార్యాలయంలో అదిలాబాద్ జిల్లా టీఎన్జీవో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. వివిధ డిపార్ట్మెంట్ల బిల్లులు సత్వరమే పాస్ చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో జిల్లా...

Read Full Article

Share with friends