పేదోడి కల సాకారం దిశగా కాంగ్రెస్ పాలన: రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
పేదోడి కల సాకారం దిశగా కాంగ్రెస్ పాలన: రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ఎల్లమ్మకుంట లో మొక్కజొన్న కొనుగోలు ప్రారంభోత్సవం..పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగులు చేపడుతూ రైతుల పక్షపాతిగా పనిచేస్తుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మోపాల్ మండలం ఎల్లమ్మకుంట గ్రామంలో బాడ్సి పీఏసీఏస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఘనంగా...