హిందూ సంస్కృతిని కాపాడటం అందరి బాధ్యత
హిందూ సంస్కృతిని కాపాడటం అందరి బాధ్యత * కంఠేశ్వర్ హిందూ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: హిందూ సంస్కృతిని కాపాడటం ప్రతి హిందువు బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని కంఠేశ్వర్ ఆలయంలో మంగళవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…సమాజంలో కొన్నిసార్లు చిన్న విభేదాలతో కులం, ప్రాంతం, భాష మనల్ని విడదీస్తున్నాయన్నారు. ఇవి హిందూ...