Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అడిషనల్​ డీసీపీ బస్వారెడ్డికి ఘనంగా వీడ్కోలు

అడిషనల్​ డీసీపీ బస్వారెడ్డికి ఘనంగా వీడ్కోలు చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: జిల్లాలో అడిషనల్ డీసీపీగా సేవలందించిన బస్వారెడ్డికి సీపీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్​​లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ.. బస్వారెడ్డి గతంలో జిల్లాలోనే ఎస్సైగా పనిచేశారని..అనంతరం సీఐగా, ఏసీపీగా  పదోన్నతి పొంది సేవలందించారన్నారు. అదనపు డీసీపీగా విధులు నిర్వహిస్తూ తాజాగా చీఫ్​ ఆఫీస్​కు బదిలీ అయ్యారన్నారు. మృదు స్వభావిగా పేరున్న ఆయన...

Read Full Article

Share with friends