ఘనంగా బసవ జయంతి వేడుకలు: పాల్గొన్న మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ సుహాసిని రెడ్డి
ఘనంగా బసవ జయంతి వేడుకలు: పాల్గొన్న మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ సుహాసిని రెడ్డి చిత్రం న్యూస్, ఆదిలాబాద్: హిందూ ధర్మంలోని లింగాయత్ శాఖ వ్యవస్థాపకులు, 12వ శతాబ్దపు గొప్ప కవి, తత్వవేత్త అయిన మహాత్మా బసవేశ్వరుని జయంతి పురస్కరించుకుని మాజీ జెడ్పీ ఛైర్మన్ సుహాసిని రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజంలో నైతిక విలువలను పెంపొందించేందుకు బసవన్న అందించిన బోధనలు ఎప్పటికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. భవిష్యత్ తరాలకు ఆయన చూపిన మార్గం...