పేద రోగులకు ఎల్ వో సీ పత్రాలు అందజేస్తున్న అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా
పేద రోగులకు ఎల్ వో సీ పత్రాలు అందజేస్తున్న అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని అవసరమైన వారికి నిమ్స్ లో ఎల్వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం పలువురికి ఎల్ వో సీ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నియోజక వర్గంలో అర్హులైన పేదలకు ఎల్ వో సీ ఇప్పించేందుకు...