నలుగురు కానిస్టేబుళ్లకు పదోన్నతి
నలుగురు కానిస్టేబుళ్లకు పదోన్నతి *అభినందించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లాలో నలుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి లభించింది. ప్రమోషన్ పొందిన వారిని పోలీసు కమిషనర్ సాయి చైతన్య సోమవారం తన చాంబర్లో అభినందించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశానుసారము నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా నలుగురు ప్రమోషన్ పొందారు.గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు...