Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్‌లో నకిలీ జాబ్ స్కామ్ గుట్టురట్టు

ఆదిలాబాద్‌లో నకిలీ జాబ్ స్కామ్ గుట్టురట్టు చిత్రం న్యూస్, మావల, ఆదిలాబాద్: నిరుద్యోగులే లక్ష్యంగా నకిలీ ఉద్యోగ అవకాశాలతో మోసం చేస్తున్న ఒక వ్యక్తిని మావల పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ విమానయాన సంస్థ SpiceJet లో ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి, బాధితుల నుండి నిందితుడు భారీగా డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తిని 37 ఏళ్ల వాగ్మారే రాజరత్నగా గుర్తించారు. మోసం చేసిన తీరు: బాధితుడికి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు (Appointment...

Read Full Article

Share with friends