సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా బాసర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు
సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా బాసర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లాలోని బాసర అభివృద్ధి అంటేనే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీఎం చంద్రబాబు నాయుడనీ అంటున్నారు ఇక్కడి స్థానికులు. ఆయన హయాంలో తిరుమల, తిరుపతి దేవస్థానం గెస్ట్ హౌస్ తో పాటు అర్బన్ డెవలప్మెంట్ హుడా, జన్మభూమి, సీసీ రోడ్ల నిర్మాణం, వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ క్షేత్రాన్ని నలుమూలలకు తీసుకెళ్లిన...