అంబేద్కర్ జీవిత చరిత్ర నాటిక విజయవంతం చేయాలి: ఆదిలాబాద్ అంబేద్కర్ ఉత్సవ సమితి అధ్యక్షులు దుర్గం శేఖర్
అంబేద్కర్ జీవిత చరిత్ర నాటిక విజయవంతం చేయాలి: ఆదిలాబాద్ అంబేద్కర్ ఉత్సవ సమితి అధ్యక్షులు దుర్గం శేఖర్ * కార్యక్రమ నిర్వాహకులకు రూ.10 వేలు అందజేత చిత్రం న్యూస్, ఆదిలాబాద్: అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఉట్నూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ అసోసియేషన్ & ఫాలోవర్స్ ఉట్నూర్ వారి ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ జీవిత చరిత్ర నాటిక విజయవంతం చేయాలని ఆదిలాబాద్ అంబేద్కర్ ఉత్సవ సమితి అధ్యక్షులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా...