డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ను సన్మానించిన ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్
డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ను సన్మానించిన ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్గా నియమితులైన మమ్మాయి రమేష్ ను ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ శాలువా కప్పి సన్మానించారు.పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నారాయణరావు పటేల్,మాట్లాడుతూ. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి మమ్మాయి రమేష్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. వారి...