రిజిస్టర్ లో సంతకం పెట్టి.. పాఠశాలకు డుమ్మా కొట్టిన హెచ్ఎం
రిజిస్టర్ లో సంతకం పెట్టి.. పాఠశాలకు డుమ్మా కొట్టిన హెచ్ఎం చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రాల గ్రామం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు వచ్చి రిజిస్టర్ లో సంతకం పెట్టి పెళ్లి ఉందని డుమ్మా కొట్టి వెళ్ళిపోయాడు. సోమవారం విద్యార్థులు పాఠశాల ఆరు బయట ఎందుకు తిరుగుతున్నారని గమనించిన గ్రామ సర్పంచ్ మెస్రం దౌలత్ రావ్, ఉప సర్పంచ్ ఠాక్రె సాగర్ పాఠశాలకు వచ్చి విద్యార్థులను అడిగారు....