బేలలో అక్షయ తృతీయ విత్తన కొనుగోళ్ల జోరు
బేలలో అక్షయ తృతీయ విత్తన కొనుగోళ్ల జోరు చిత్రం న్యూస్,బేల: మండల కేంద్రంలోని విత్తన మరియు ఎరువుల దుకాణాలు రైతులతో కిటకిటలాడుతున్నాయి. అక్షయ తృతీయ రోజున విత్తనాలు కొనుగోలు చేస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని, లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని ఈ ప్రాంత రైతుల ప్రబల విశ్వాసం. ఈ నేపథ్యంలో, ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండల రైతులు ఉదయాన్నే దుకాణాల వద్ద క్యూ కట్టారు. సాధారణంగా ప్రజలు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపితే, అన్నదాతలు...