ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేయాలి
ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేయాలి *పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: 2023లో వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో జరిపిన డిప్యూటేషన్లలోనే ఉపాధ్యాయులు నేటికీ కొనసాగుతున్నారని ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేయాలని పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో సర్దుబాటు ప్రక్రియ అవసరం లేనప్పటికీ ఉపాధ్యాయుల్ని మరో పాఠశాలకు తరలించారనే ఆరోపణలు ప్రస్తుత డీఈఓ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, కలెక్టర్...