Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

జైనథ్ లో కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నిరస

జైనథ్ లో కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నిరస చిత్రం న్యూస్, జైనథ్: మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ జైనథ్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా సాధికారతకు కీలకమైన మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనమని వారు...

Read Full Article

Share with friends