Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నేతలు 

కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నేతలు  చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ కు భవిష్యత్తులో మహిళలే తగిన గుణపాఠం చెబుతారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిఖిల్ సాయి చౌరస్తా వద్ద కాంగ్రెస్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ..మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ ನಿಜ స్వరూపం బయటపడిందన్నారు. 2023 లో...

Read Full Article

Share with friends