యువతను సన్మార్గంలో నడిపేందుకే ప్రీమియర్ లీగ్ పోటీలు
యువతను సన్మార్గంలో నడిపేందుకే ప్రీమియర్ లీగ్ పోటీలు పోలీస్ కమిషనరేట్, సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ర్యాలీ ర్యాలీని ప్రారంభించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: యువతను సన్మార్గంలో నడిపేందుకే ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. యువత చెడు మార్గంలో కాకుండా తమ ఉజ్వల భవిష్యత్తు కోసం సక్రమ మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో...